కరోనా వైరస్ వ్యాప్తిని తెలుసుకునేందుకు రాష్ట్రంలో నమూనాల ప్రక్రియ ప్రారంభమైంది. రోజుకు సగటున 900ల వరకు లక్ష్యంగా పెట్టుకుని నమూనాలను సిబ్బంది సేకరిస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని.... స్వాబ్‌ను సేకరించే ప్రక్రియను కృష్ణా జిల్లా వైద్యశాఖాధికారులు చేపట్టారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు.
ఇదీ చూడండి: