ETV Bharat / state

బంగారం అంటూ మోసం... బయటపడింది వీళ్ల వేషం...

author img

By

Published : Sep 20, 2019, 9:53 AM IST

బంగారం అన్నారు...అమ్ముతానన్నాడు..నమ్మి విక్రయించిన తరువాత తెలిసింది అసలు విషయం... మోసపోయనని... కృష్ణాజిల్లా విజయవాడలో కొందరు దొంగలు.... బంగారం తక్కువ ధరకు వస్తుందని చెప్పి నకిలీ బంగారాన్ని అమాయకపు ప్రయాణికులకు అమ్ముతున్నారు.

నకిలీ బంగారాన్ని విక్రయించిన దొంగలు

విజయవాడ బస్టాండ్​, రైల్వే స్టేషన్​లో అమయాకపు ప్రయాణికులను అడ్డంగా మోసంచేస్తున్నారు ఓ నకిలీ బంగారం అమ్మే ముఠా. ఈ క్రమంలోనే రమేష్​ అనే వ్యక్తికి 4వేల 500రూపాయిలకు బంగారు గుండ్లు అని చెప్పి ముగ్గురు దుండగులు విక్రయించారు. వాటిని షాపులో పరిశీలించగా అసలు విషయం తెలిసింది. వెంటనే రమేష్ పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి 2కిలోల నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

విజయవాడలో నకిలీ బంగారం ముఠా అరెస్టు

ఇదీ చూడండి

రహస్యంగా 'చిత్రీకరించారు'.. వేధించారు.. 'స్పందన'తో చిక్కారు!!

Intro:నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలేరమ్మ జాతర అ భక్తజనసందోహంతో సాగింది మూడు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఈ జాతర ప్రతి ఏటా వినాయక చవితి తరువాత మూడవ బుధ గురువారాల్లో ఈ జాతరను సాంప్రదాయం ప్రకారం నిర్వహిస్తారు 1714 లోనే వెంకటగిరి లో జాతర జరిగిందని చరిత్ర ఉంది 1917లో వెంకటగిరి కి కలరా వ్యాధి రావడంతో అప్పటి రాజాలు ఈ దాతలను వైభవోపేతంగా నిర్వహించినట్లు చరిత్ర వివరిస్తోంది అప్పటి నుంచి ఏటా నిర్వహించే ఈ జాతర 1992లో దేవాదాయ శాఖ అధీనంలోకి వచ్చింది రెండు రోజులుగా నిర్వహించిన ఈ జాతరలో బుధవారం అమ్మవారి ఇ నిలుపు నిమజ్జనం సాగింది రాష్ట్ర మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ వెల్లంపల్లి శ్రీనివాస్ పలువురు ఎమ్మెల్యేలు చేరుకుని అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆద్యంతం జాతర నిర్వహణపై పర్యవేక్షించడం సాగింది స్థానిక రాజవంశస్తులు డాక్టర్ సాయి కృష్ణ యాచేంద్ర ఆధ్వర్యాన సాంప్రదాయబద్ధమైన చర్యలను అమ్మవారికి సమర్పించారు

Body:వ్

Conclusion:వ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.