ETV Bharat / state

కృష్ణా జిల్లా ఉయ్యూరు యూనియన్ బ్యాంకులో చోరీ

కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామంలోని యూనియన్ బ్యాంకులో చోరీ జరిగింది.

author img

By

Published : Jul 21, 2019, 8:57 PM IST

ఉయ్యూరు యూనియన్ బ్యాంకులో చోరీ

కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామంలోని యూనియన్ బ్యాంకులో చోరీ జరిగింది. బ్యాంకు భవనం కిటికీ తలుపులకి ఉన్న ఊసలను తొలగించి... దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకులో ఉన్న సీసీ ఫుటేజ్​ ఆధారంగా విచారణ చేస్తున్నారు.

ఉయ్యూరు యూనియన్ బ్యాంకులో చోరీ

కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామంలోని యూనియన్ బ్యాంకులో చోరీ జరిగింది. బ్యాంకు భవనం కిటికీ తలుపులకి ఉన్న ఊసలను తొలగించి... దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకులో ఉన్న సీసీ ఫుటేజ్​ ఆధారంగా విచారణ చేస్తున్నారు.

ఉయ్యూరు యూనియన్ బ్యాంకులో చోరీ

ఇదీ చదవండీ...

'కేంద్రం సూచనతోనే అమరావతికి ఆర్థికసాయం ఉప సంహరణ'

Intro:Ap_Nlr_02_21_Students_Puraskaraalu_Minister_Kiran_Avb_AP10064

కంట్రిబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
పరిశ్రమలో స్థానిక యువతకే 70 శాతం ఉద్యోగాలు వచ్చేలా చట్టం తీసుకురానున్నట్లు సాగునీటి శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. నెల్లూరులో పద్మశాలి విద్యార్థుల ప్రతిభా పురస్కార కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన దాదాపు 171 మంది విద్యార్థులకు నగదు బహుమతితో పాటు పురస్కరాలు అందజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పరిశ్రమల్లో 70 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకే వచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. చదువుకుంటే మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం అనేక విధాల తోడ్పాటునందిస్తుందన్నారు.
బైట్: అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి.



Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.