బస్సులో చోరీకి యత్నించిన వ్యక్తికి ప్రయాణికుల దేహశుద్ధి - latest chory news in nandhigama bus stand
కృష్ణా జిల్లా నందిగామ బస్టాండ్‌లో దొంగతనానికి యత్నించిన ఓ వ్యక్తిని ప్రయాణికులు పట్టుకున్నారు. బస్సు ఎక్కుతున్న ఓ ప్రయాణికుడి నుంచి నగదుతో పాటు సెల్‌ఫోన్ దొంగిలిస్తుండగా గుర్తించారు. నగదు, సెల్‌ఫోన్ అక్కడే వదిలేసి పారిపోతున్న దొంగను తోటి ప్రయాణికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
బస్‌స్టాండ్‌లో చోరీకి యత్నించిన వ్యక్తికి ప్రయాణికుల దేహశుద్ధి