ETV Bharat / state

గన్నవరంలో కారు భీభత్సం...తప్పిన పెను ప్రమాదం

author img

By

Published : May 31, 2020, 9:20 PM IST

కృష్ణాజిల్లా గన్నవరంలో కారు భీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు డివైడర్​ను ఢీకొట్టి.. పక్కనే ఉన్న దుకాణాల్లోకి దూసుకెళ్లింది.

దుకాణాలలోకి దూసుకెళ్లిన కారు
దుకాణాలలోకి దూసుకెళ్లిన కారు

కృష్ణా జిల్లా గన్నవరంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. కారును వేగంగా నడిపి డివైడర్​ను ఢీకొట్టాడు. ఈ క్రమంలో కారు పక్కనే ఉన్న దుకాణాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. అక్కడ జనాలు ఎవరు లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన వెంటనే కారు డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:'ఉపాధి భరోసా కేంద్రాలు ప్రారంభించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.