ETV Bharat / state

గన్నవరంలో రోడ్డు ప్రమాదం...ఒకరికి తీవ్ర గాయాలు - krishna district latest news

కృష్ణాజిల్లా గన్నవరం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నాగరాజు అనేే వ్యవసాయ కూలికి తీవ్ర గాయాలయ్యాయి.

Breaking News
author img

By

Published : Sep 14, 2020, 11:58 AM IST

కృష్ణాజిల్లా గన్నవరం మండలం సావరగూడెం మూల మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మారెళ్ల నాగరాజు అనే వ్యవసాయ కూలీకి తీవ్ర గాయాలు అయ్యాయి. లారీ డ్రైవర్ పారిపోతుండగా గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ఇదీ చదవండి

స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.