ETV Bharat / state

ప్రమాదానికి కారణం వాళ్లే… అయినా పట్టించుకోవటం లేదు

ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవడం లేదంటూ ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు బస్సు ప్రమాద ఘటన బాధితులు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్​ చేశారు.

acci
author img

By

Published : May 6, 2019, 3:44 PM IST

ప్రమాదానికి కారణం వాళ్లే ….కానీ పట్టించుకోవటంలేదు

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద జరిగిన ప్రైవేటు బస్సు బోల్తా ఘటనలో బాధితులు నందిగామ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రమణ ట్రావెల్స్ యాజమాన్యం తమను పట్టించుకోవడం లేదంటూ క్షతగాత్రులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినా... యాజమాన్యం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Intro:AP_TPG_11_06_SUMMER_EFFECT_AV_C1
(. ) వేసవి కాలం భానుడి ప్రతాపంతో పచ్చని గోదావరి జిల్లాల్లో సైతం ఎండలు ప్రజలను భయపెడుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి అధిక స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవు తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Body:పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యధిక స్థాయిలో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి ప్రధాన రహదారులు సైతం బోసిపోతున్నాయి .

Conclusion:ఎండ వేళ నివాసితులు తలుపులు బిగించుకుని ఇళ్ల లోపల ఉండిపోతున్నారు దీంతో వీధులు అతి నిర్మానుష్యంగా మారి నిశ్శబ్దం సంతరించు కుంటున్నాయి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.