ETV Bharat / state

వరద కష్టం... పంటలు నీటిపాలు! - river of krishna water

కృష్ణానదికి వరద ప్రభావం పెరుగుతోంది. పొలాల్లోకి భారీగా నీరు చేరుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

river of krishna water going to paddy fields at jaggayapeta in krishna district
author img

By

Published : Aug 14, 2019, 1:38 PM IST

కృష్ణావరదతో నీటమునిగిన పంటలు..

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి, ముత్యాల వద్ద కృష్ణానది వరద ఉద్ధృతి కొనసాగుతోంది. భారీగా కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం ఎక్కువైంది. దీంతో వేదాద్రి వద్ద పక్కనున్న పాయ ద్వారా నీరు పంట పొలాల్లోకి చేరుతోంది. నీటి చేరికతో పంటనష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీచూడండి.73వ స్వాతంత్ర్య వేడుకలకు ఎర్రకోట సర్వం సిద్ధం

Intro:గమనిక దీనికి సంబంధించిన విజువల్స్ ఈటీవీ వాట్సాప్ ప్ ద్వారా పంపించాను. గమనించగలరు

ap_cdp_42_22_prodduturu_court ku_hajaraina_nindithulu_av_g3
place: prodduturu
reporter: madhusudhan

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎర్రం గంగిరెడ్డి కృష్ణారెడ్డి ప్రసాద్ బాబు లను పోలీసులు కడప జిల్లా ప్రొద్దుటూరు కోర్టులో హాజరు పరిచారు. వీరిని కడప కేంద్ర కారాగారం నుంచి పులివెందులకు తీసుకెళ్లారు అక్కడి కోర్టులో న్యాయమూర్తి సెలవుపై వెళ్లారు అటు నుంచి నేరుగా జమ్మలమడుగు కు తీసుకెళ్లారు అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది దీంతో ప్రొద్దుటూరులోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎదుట పోలీసులు నిందితులను హాజరుపరిచారు దీంతో వారికి రెండు వారాల పాటు రిమాండ్ విధించారు. కేసు మే 6వ తేదీకి వాయిదా వేశారు.

Body:a

Conclusion:a
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.