ETV Bharat / state

తెదేపా ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం - తెదేపా ఆధ్వర్యంలో పేద ప్రజలకు అన్నదానం

లాక్​డౌన్ కారణంగా కృష్ణా జిల్లా గుడివాడలో ఉపాధికోల్పోయి ఆకలితో అలమటిస్తున్న పేదలకు స్థానిక తెదేపా శ్రేణులు అన్నదానం చేస్తున్నారు. గత 15 రోజులుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేతలు...లాక్​డౌన్ కొనసాగినంత కాలం భోజనాలు ఏర్పాటు చేస్తామన్నారు.

తెదేపా ఆధ్వర్యంలో పేద ప్రజలకు అన్నదానం
తెదేపా ఆధ్వర్యంలో పేద ప్రజలకు అన్నదానం
author img

By

Published : Apr 12, 2020, 5:50 PM IST

లాక్​డౌన్ కారణంగా ఉపాధిలేక నిరాశ్రయులైన పేదలకు కృష్ణా జిల్లా గుడివాడ తెదేపా శ్రేణులు అపన్నహస్తం అందించాయి. ఆకలితో అలమటిస్తున్న సుమారు 300 మంది పేదలకు గత 15 రోజులుగా అన్నదానం చేస్తున్నారు. లాక్​డౌన్ కొనసాగినంత కాలం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని దాతలు స్పష్టం చేశారు.

ఇదీచదవండి

పుత్రక్షోభ.. మార్చింది సేవామూర్తిగా

For All Latest Updates

TAGGED:

annadanam
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.