ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం... ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, పదవి విరమణ కాలం పొడిగింపునకు సంబంధించిన జీవోను తక్షణమే విడుదల చేయాలని ఆర్టీసీ పదవి విరమణ ఉద్యోగులు విజయవాడలో ధర్నా చేశారు. నాలుగు నెలల్లో 58 సంవత్సరాలు ఉన్న వారిని పదవీ విరమణ చేశారనీ....తక్షణమే కాలపరిమితి 60 సంవత్సరాలకు పెంచాలని కోరారు.
ఇదీ చూడండి