ETV Bharat / state

రిటైరైనా..సేవలు చేస్తాం

వారంతా రిటైర్డ్ ఉద్యోగులు..ఉద్యోగ నిర్వహణలో ఏళ్లు కష్టపడ్డారు. విశ్రాంతి తీసుకునే సమయంలో ఏదో చేయాలనే తపన వారందరిలో మెదిలింది. ఒక్కచోటుకు చేరి పేదలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి వారి ఇబ్బందులను తీర్చాలని నిర్ణయించారు.

కంటి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు
author img

By

Published : Aug 6, 2019, 12:48 PM IST

కంటి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు

కృష్ణా జిల్లా మైలవరంలో స్థానిక రిటైర్డ్ ఉద్యోగులు రూటే సపరేటు. విశ్రాంతి తీసుకునే సమయంలో సమాజానికి తామేదో చేయాలనే తలంపుతో సమావేశాలను నిర్వహించుకున్నారు.చివరగా శంకర్ నేత్ర చికిత్సాలయ ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రముఖ వైద్యులతో రోగులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, వ్యాధిగ్రస్తులకు పరిష్కారం చూపారు. అర్హులైన రోగులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయిస్తామని, దానికి అయ్యే ఖర్చంతా తామే భరిస్తామని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు.

ఇది చూడండి: ఆర్బీఐతో పాటే బ్యాంకుల వడ్డీ సవరణ..!

Intro:తిరుమలకు మద్యం, మాంసాన్ని తీసుకువచ్చిన వ్యక్తిని తితిదే విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. తమిళనాడు మధురైకి చెందిన కుమార్ అనే వ్యక్తి తిరుమల ఓ టీ దుకాణంలో పనిచేస్తున్నాడు. వేకువ జామున నిషేధిత వస్తువులతో కొండపైకి చేరుకున్నాడు. బస్సు దిగి వెళ్తున్న సమయంలో అతనిని గమనించిన భద్రతా సిబ్బంది అనుమానంతో అడుపులోకి తీసుకున్నారు. పరిశీలించగా ఐదు సీసాలు మద్యం, ఒక కేజీ మాంసం ఎవరికి కనిపించకుండా కాలికి కట్టుకొని తీసుకు వచ్చాడు. అలిపిరి తనిఖీ కేంద్రలో పట్టుపడకుండా తిరుమలకు చేరుకున్న పరిస్థితిని చూస్తుంటే నిఘా వైఫల్యం కనిపిస్తోంది. నిషేధిత వస్తువులతో పట్టుపడిన అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.