కృష్ణాజిల్లా జొన్నపాడు రేణుక పుట్టలమ్మ తల్లి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 1000 మంది మహిళా భక్తులతో పూల పూజ కార్యక్రమం నిర్వహించారు. ఏప్రిల్ 4 వరకు ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ నిర్వాహకులు సరిపల్లి బాపిరెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: రేడియల్ గేట్ల ట్రయల్‌రన్ పూర్తి.. 2 గేట్లను పైకెత్తి పరిశీలించిన అధికారులు