10 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత - catched
రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ పెద్దగా ఫలితాలు కనిపించడం లేదు. తాజాగా 10 టన్నుల బియ్యాన్ని చిల్లకల్లు వద్ద పట్టుకున్నారు.
రేషన్
Intro:Ap_vsp_46_17_yanti_tb_day_ryali_ab_c4
క్షయ (tb)వ్యాధిని సమూలంగా నిర్మూలించే లా ప్రతి ఒక్కరు దృష్టిసారించాలని రాష్ట్ర వైద్య విధాన పరిషత్తు విశాఖ జిల్లా సమన్వయకర్త డాక్టర్ నాయక్ తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పూనం మాలకొండయ్య ఆదేశాల మేరకు నెలలో మూడో శుక్రవారం యాంటీ టీబీ డే కార్యక్రమాన్ని విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో ప్రారంభించారు. ఈ సందర్బంగా వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. రెండు వారాలకు మించి దగ్గు వస్తే వెంటనే ఆరోగ్య కేంద్రాల్లో పరీక్ష చేయించుకోవాలని సూచించారు. వైద్య పరీక్షలు ఉచితంగా చేసి టీబీ నిర్ధారణ అయితే ఉచితంగా మందులు, నెలకు 500 చొప్పున పొష్టికాహారానికి ఆర్ధిక సాయం అందజేస్తామని వివరించారు.
Body:వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారంలో మూడో శుక్రవారం యాంటీ టీబీ డే ని నిర్వహించనున్నారు కార్యక్రమంలో భాగంగా టీబీ సోకకుండా తీసుకోవాల్సిన జాగర్తలు, వ్యాధి సోకితే మందుల వాడకం వివరిస్తారు. వ్యాధి నిర్ధారణ చేసినవారికి 500 నగదు బహుమతిని ప్రభుత్వం ప్రకటించింది. దీని వివరించేలా గ్రామాల్లో ప్రచారం చేపడుతున్నారు. టీబీ వ్యాధిని సమూలంగా నిర్ములించేలా ప్రత్యేక చొరవ చూపుతున్నారు
Conclusion:బైట్1 dr నాయక్, రాష్ట్ర విధాన పరిషత్తు విశాఖ జిల్లా సమన్వయకర్త