ETV Bharat / state

'పంపింగ్ స్కీం తో.. ప్రతి ఎకరాకు సాగు నీరు అందేలా చేస్తాం' - కృష్ణా జిల్లా తాజా వార్తలు

ప్రతీ ఎకరానికి సాగునీరు అందించే దిశగా.. కృష్ణా జిల్లా ఐతవరం గ్రామంలో పంపింగ్ స్కీం​ను ప్రారంభించారు. మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు పాల్గొన్నారు.

pumping scheme opening at Aithavaram in krishna district
ఐతవరంలో పంపింగ్ స్కీం ప్రారంభం
author img

By

Published : Jun 16, 2020, 6:57 AM IST

కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో పంపింగ్ స్కీం​ను మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ప్రారంభించారు. ఐతవరం, అంబారుపేట గ్రామాల్లో... ప్రతీ ఎకరానికి సాగునీరు అందించే దిశగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని నాగేశ్వరరావు అన్నారు. వైకాపా ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేసే ప్రభుత్వమని చెప్పారు.

ఇదీ చదవండి:

'రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.