ETV Bharat / state

నిండుకుండలా పులిచింతల..తొలిసారి పూర్తిస్థాయి నీటిమట్టం - pulichintala project

2014లో ప్రారంభించిన తరువాత తొలిసారిగా కృష్ణాజిల్లాలో ఉన్న పులిచింతల జలాశయానికి 45 టీఎంసీల నీరు చేరింది. ప్రస్తుతం డ్యాం పూర్తి సామర్థ్యంతో ఉందని అధికారులు తెలిపారు.

ఐదేళ్లకు పూర్తి స్థాయిలో పులిచింతల జలాశయం
author img

By

Published : Sep 7, 2019, 4:48 PM IST

ఐదేళ్లకు పూర్తి స్థాయిలో పులిచింతల జలాశయం

పులిచింతల డ్యాంకు తొలిసారి 45 టీఎంసీల నీరు చేరి నిండుకుండాలా కనిపిస్తుంది. 2014లో ప్రారంభోత్సవం తరువాత పూర్తి సామర్ధ్యం మేర నీటి నిల్వ సాధ్యమైంది. గత నెల వరదల సమయంలో 9లక్షల క్యూసెక్కుల నీటిని వదిలి, డ్యాంలో 39 టీఎంసీల వరకు నీటి నిల్వ చేశారు. వరద తగ్గుముఖం పట్టిన అనంతరం నీటి విడుదల తగ్గించి క్రమంగా నీటి నిల్వ పెంచారు. ప్రస్తుతం 22వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం జలాశయానికి వస్తుండగా, 6వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం డ్యామ్ పూర్తి సామర్ధ్యం నిండిన నేపథ్యంలో వచ్చిన నీటిని వచ్చినట్లు వదలనున్నారు.

ఇదీ చదవండి :

ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలి: మాధవ్

Intro:స్క్రిప్ట్ ప్రత్యామ్నాయ పంటల కింద సాగుకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది వీటిని పొందేందుకు కడప జిల్లాలో రైతులు భారీగా పంపిణీ కేంద్రాలకు తరలివస్తున్నారు ఉలవలు సరిపడా లేకపోవడంతో మళ్లీ పంపిణీ చేస్తారో లేదో అన్న ఆందోళన రైతుల్లో నెలకొనడంతో ఒక్కసారిగా పంపిణీ కేంద్రాలకు తల వస్తున్నారు బారులుతీరి ఉదయం నుంచి సాయంత్రం వరకు పంపిణీ కేంద్రాల వద్ద వేచి ఉండాల్సి వస్తోంది వృద్ధ రైతులు ఆటోలలో తల్లి వచ్చి క్యూలైన్లలో వేచి ఉండలేక అవస్థలు పడుతున్నారు సిబ్బంది ఆటోలో వద్దకు వెళ్లి వృద్ధ రైతుల వేలిముద్రలు సేకరించాల్సి వస్తోంది బయోమెట్రిక్ ఈ విధానం ద్వారా విత్తనాల పంపిణీ చేస్తుండడం తో అంతర్జాల సేవలకు అంతరాయం కలిగిన సర్వర్లు గంటలకొద్దీ మొరాయించడంతో రైతులకు పడిగాపులు తప్పడం లేదు కడప జిల్లాలోని రాయచోటి లక్కిరెడ్డిపల్లి చిన్నమండెం సంబేపల్లి గాలివీడు రామాపురం చక్రాయపేట పులివెందుల కమలాపురం ఏలూరు జమ్మలమడుగు ప్రొద్దుటూరు ప్రాంతాలలో ఉలవలు జొన్నలను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ఒక్కో రైతుకు పట్టాదార్ పాస్ పుస్తకం లోని భూమి ఆధారంగా 10 నుంచి 25 కిలోల లోపే పంపిణీ చేస్తున్నాడు సరిపోయే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు జిల్లాకు 9945 క్వింటాలు ఉలవలు మంజూరు చేయగా వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా 5150 క్వింటాలు వరకు రైతులకు పంపిణీ చేశామని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు పంపిణీ విధానంలో కొన్ని ప్రాంతాలలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఉలవ సాగుకు కావడం ఇటీవల అరకొర వర్షం కురవడంతో విత్తనం సాగు చేయాలని రైతులు ఆరాట పడుతున్నారు పట్టాదారు పాసు పుస్తకాల తో పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరి నిలబడడంతో రైతుల అదుపుచేసేందుకు పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు పంపిణీ కేంద్రాల వద్ద తాగునీరు నీడ వసతి కల్పించకపోవడం తో రైతులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు విత్తనం తీసుకున్న రైతులు ఖచ్చితంగా పంట సాగు చేయాలని విత్తనం పక్కదారి పట్టిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు గత ప్రభుత్వం హయాంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలు కింద ఉలవలు అలసంద కంది పెసర వంటి విత్తనాలు ఉచితంగా అందించిందని ప్రస్తుతం ఉలవలు మాత్రమే ప్రభుత్వం ఇస్తున్న అది కూడా సరిపోయే విధంగా ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం ఈ ఈ దిశగా చర్యలు తీసుకొని రైతులకు అవసరమైన మేరకు ప్రత్యామ్నాయ పంటల సాగుకు విత్తనాలు పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు

Body:ఓన్లీ విజువల్స్

Conclusion:ఓన్లీ విజువల్స్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.