ETV Bharat / state

ఆర్టికల్ 370 రద్దుపై జమ్ముకశ్మీర్‌ స్టడీ సర్కిల్‌ నిర్వాహకులు ఏమన్నారంటే...

జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్మీర్‌పై నెలకొన్న అనేక ఉత్కంఠ పరిణామాలకు తెరదించింది. హోంమంత్రి అమిత్‌ షా.... రాజ్యసభలో ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరుక్షణమే ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తున్నట్లు రాష్ట్రపతి రాజపత్రం విడుదలయ్యింది. వడివడిగా జరిగిన ఈ పరిణామాలపై జమ్ము కశ్మీర్‌ స్టడీ సర్కిల్‌ నిర్వాహకుడు డాక్టరు దుగ్గరాజు శ్రీనివాసరావుతో మా ప్రతినిధి ముఖాముఖి.

public-comments-on-articular-370-cancel
author img

By

Published : Aug 5, 2019, 1:50 PM IST

ఆర్టికల్ 370 రద్దు పై ప్రముఖులు ఏమంటున్నారంటే...

.

ఆర్టికల్ 370 రద్దు పై ప్రముఖులు ఏమంటున్నారంటే...

.

Intro:ap_cdp_16_05_judalu_andolana_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును ప్రభుత్వం ఆమోదిస్తే పేదవారికి వైద్యం అందని ద్రాక్ష మారుతుందని ఏపీ నాయకులు విశ్వనాథ్ అన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లుకు వ్యతిరేకంగా కడప రిమ్స్ లో జూడాలు ఆందోళన చేపట్టారు. విధులు బహిష్కరించి ఓ పి వద్ద నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోగులను ఓ పి లో కి వెళ్లనివ్వకుండా జూడాలు అడ్డుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు ఆందోళన చేపట్టారు. వైద్యం కోసం వచ్చిన రోగులు రెండు గంటలపాటు అవస్థలు పడ్డారు. నేషనల్ మెడికల్ బిల్లు వల్ల కలిగే అనర్థాలను జూడాలు పాటల రూపంలో లో నటించారు. నేషనల్ మెడికల్ బిల్లు అమలైతే దేశంలోని ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడే ఆస్కారం ఉంది అన్నారు. ఈ బిల్లు వల్ల కేవలం ఆరు నెలల్లోనే ఎంబిబిఎస్ పత్రం వస్తుందని, దీంతో పేద విద్యార్థులు నష్టపోతారని పేర్కొన్నారు. ఎందుకంటే 50 శాతం మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేస్తారని చెప్పారు. పేదలకు వైద్యం పూర్తి స్థాయిలో అందని డబ్బులు ఉన్న వారే వైద్య వృత్తిని అభ్యసిస్తారు అని చెప్పారు. ప్రభుత్వం ఒక్కసారి ఈ బిల్లు పై దృష్టి పెట్టాలని లేదంటే భవిష్యత్తులో వైద్యం అని చెప్పారు. కేవలం కార్పొరేట వ్యవస్థకే వైద్యం అందుతోందని నిరుపేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య వృత్తి అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు. ప్రజల కోసమే తాము ఆందోళన చేస్తున్నామని జూడాలు పేర్కొన్నారు.
byte: విశ్వనాధ్, జూడాల నాయకులు, కడప.
byte: రితిక, జూడా, రిమ్స్, కడప.
byte: రజనీకాంత్, జూడ రిమ్స్, కడప.


Body:జూడాల ఆందోళన


Conclusion:కడప

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.