రాష్ట్రవ్యాప్తంగా వృత్తి విద్య అధ్యాపకులను రెన్యూవల్ చేసి ఉద్యోగ భద్రతా కల్పించాలని విజయవాడ ధర్నా చౌక్‌లో ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వృత్తి విద్యలో నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన స్కిల్ ఇండియా ప్రోగ్రాంలో.. వివిధ రకాల వృత్తులపై శిక్షణిస్తున్న అధ్యాపకులను రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేశారు. వేతన బకాయిలను తక్షణమే చెల్లించి, ఉద్యోగ భద్రతా కల్పించాలని నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వృత్తి విద్య అధ్యాపకులు సుమారు 900 మంది ఉన్నారని.. రెన్యూవల్ చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
ఇవీ చూడండి...
'వృత్తి విద్య అధ్యాపకులను ఆదుకొండి'
విజయవాడ ధర్నా చౌక్‌లో ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వృత్తి విద్య అధ్యాపకులను రెన్యూవల్ చేసి ఉద్యోగ భద్రతా కల్పించాలని డిమాండ్ చేశారు.