ETV Bharat / state

జగన్​కు మత పెద్దల ఆశీర్వచనాలు

నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా జగన్​ ప్రమాణం చేసిన అనంతరం వేదికపైనే సర్వమత ప్రార్థనల్లో పాల్గొని మత పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు.

author img

By

Published : May 30, 2019, 1:48 PM IST

జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వైఎస్ జగన్​ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం వేదికపై సర్వమత ప్రార్థనలు నిర్వహించి.. అన్ని మతాల పెద్దలు సీఎం జగన్​కు ఆశీస్సులు అందజేశారు.

సర్వమత ప్రార్థనలు

Lucknow (UP), May 30 (ANI): A massive fire broke out in a hotel in Uttar Pradesh's Lucknow last night. Fire tenders reached to the spot and they started fire fighting operation. It is under control now. No injured have been reported.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.