ETV Bharat / state

పడవ తొలగింపు పనులు పరిశీలించిన మంత్రి అనిల్ - collector

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతికి ఇరుక్కుపోయిన పడవ తొలగింపు పనులను మంత్రి అనిల్​ కుమార్ పరిశీలించారు.

మంత్రి అనిల్ కుమార్
author img

By

Published : Aug 24, 2019, 6:49 PM IST

పడవ తొలగింపు పనులు పరిశీలించిన మంత్రి అనిల్

ప్రకాశం బ్యారేజీ వద్ద పడవను వెలికి తీసేందుకు జరుగుతున్న పనులను మంత్రి అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్, జల వనరుల శాఖ అధికారులను అడిగి తెసుకున్నారు. పనులను బ్యారేజీ వద్దకు వచ్చి పరిశీలించారు. త్వరితగతిన బయటకు తీసి గేటు మూసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తుండగా... కాకినాడ, బళ్లారి, పులిచింతల నుంచి నిపుణుల బృందాన్ని తీసుకువచ్చి పడవను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇవాళ బోటును తొలగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి.

స్పేస్​ సైన్స్ అండ్ టెక్నాలజీలో సర్టిఫికెట్ కోర్సు

Intro:ap_tpg_81_24_megavydyasibitam_ab_ap10162

Body:పెదపాడు సహకార సంగం ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరం శనివారం నిర్వహించారు సహకార సంఘం త్రిసభ్య కమిటీ చైర్మన్ అం వైద్య శిబిరం నిర్వహించారు డాక్టర్ వై.వి.రావు ఉష కార్డియాక్ సెంటర్ ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల సిబ్బంది రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు నాయుడు గూడెం ఏం పాట పాడు రాజుపేట తదితర గ్రామాల్లో లో చేస్తున్నట్లు తెలిపారు రైతులు సాగునీటి ఇబ్బందులు తొలగించడానికి పోలవరం కుడి కాలువ వద్ద 10 లక్షల వ్యయంతో పైపులు ఏర్పాటు చేశామన్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఆయా గ్రామాల్లో సుమారు 25 లక్షలు ఖర్చు చేసి పనులు చేశారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.