ఇదీ చదవండి
సైకిల్‌కు ఓటు వేయండి.. అభివృద్ధి పొందండి! - avanigadda
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో తెదేపా శాసనసభ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్, ఎంపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావు ప్రచారం చేశారు.
అవనిగడ్డలో తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారం
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో తెదేపా శాసనసభ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్, ఎంపీ అభ్యర్థి కొనకళ్ళ నారాయణరావు ప్రచారం చేశారు. మోపిదేవి తెదేపా కార్యాలయం నుంచి మేరకనలల్లి, కోసురు వారిపాలెం, మోపిదేవి లంక, నాగాయతిప్ప గ్రామాల్లో బైక్ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు... రోడ్డు, తాగునీరు, ఇతర మౌలిక సౌకర్యాలను ప్రజలకు వివరించారు. సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. మరోసారి బాబు ముఖ్యమంత్రి అయితేనే.. అభివృద్ధి కొనసాగుతుందని ఓటర్లకు చెప్పారు.
ఇదీ చదవండి
sample description