ETV Bharat / state

పరీక్షలు యదాతథంగా జరుగుతాయి

ఈనెల 7 న పంచాయతీరాజ్​ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడు-2 పరీక్షలు యదాతథంగా జరుగుతాయని ఇంజనీర్ ఇన్​ చీఫ్ సుబ్బారెడ్డి తెలిపారు.

సుబ్బారెడ్డి
author img

By

Published : Sep 5, 2019, 6:56 PM IST

Updated : Sep 5, 2019, 10:30 PM IST

పరీక్షలు యదాతథంగా జరుగుతాయి

పరిపాలన సంస్కరణల్లో భాగంగా గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సుబ్బారెడ్డి తెలిపారు. అందులో భాగంగానే 11,158 ఇంజనీరింగ్‌ గ్రేడు-2 పోస్టుల భర్తీకి అనుమతించిందని వెల్లడించారు. ఈనెల ఏడో తేదీన ఇంజనీరింగ్ అసిస్టెంట్‌ గ్రేడు-2 పరీక్షలు యధాతథంగా జరుగుతాయని చెప్పారు. నియామకాలపై ఉన్న కోర్టు వ్యాజ్యం తొలగిన కారణంగా... నియామక పరీక్ష యథావిథిగా కొనసాగుతుందన్నారు.

ఇది కూడా చదవండి.

6 నెలలకే ప్రసవం.. 500 గ్రాములతోనే బిడ్డ జననం!

Intro:చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం సితరంపేట పుదుకుప్పం మార్గంలో పోలీసులు వేగ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన బారీ కేడ్లు తప్పించాబోయి అదుపుతప్పిన వాహనం బోల్తా. ప్రమాదంలో 17 మందికి గాయాలు.Body:
సత్యవేడు మండలం మదనంబెడు గ్రామానికి చెందిన జనార్దన్ కుమారుడు కుమారేషన్ నిచ్చితర్థానికి kvb పురం మండలంలోని అరే గ్రామానికి వెళుతుండగా సీతారంపేట, పుదుకుప్పం వద్ద భారీ కేడ్లు తప్పించాబోయి అదుపుతప్పి వాహనం బోల్తా పడడంతో అందులో ఉన్న 17 మందికి గాయాలు కాగా ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను పోలీస్ వాహనాలలో మరియు 108 వాహనం ద్వారా సత్యవేడులోని కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు.

కాగా వాహన డ్రైవర్ అతివేగంగా నడపడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.Conclusion:
Last Updated : Sep 5, 2019, 10:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.