కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన ఈడే వంశీ అనే వ్యక్తి గుట్కాను సరఫరా చేస్తున్నారన్న సమాచారం పోలీసులకు అందింది. వెంటనే వంశీకు చెందిన గోడౌన్‌పై దాడి చేశారు. అతని వద్దనున్న 17వేల150 గుట్కా పాకెట్స్ స్వాధీనం చేసుకొని, వంశీను అదుపులోకి తీసుకున్నారు. వంశీతోపాటూ ఆయనకు సరఫరా చేసి కృష్ణలంకకు చెందిన గోవింద్, చిట్టూరి పృధ్వీపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 270, 273, కోప్టా కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్ల విలువ సుమారుగా పది లక్షలు ఉంటుందని సీఐ చలపతిరావు వివరించారు.
17 వేల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం - gutka
నిషేధిత గుట్కా సరఫరా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో కంకిపాడులో పోలీసులు దాడులు చేసి, లక్షల విలువైన ప్యాకేట్లు స్వాధీనం చేసుకున్నారు.
కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన ఈడే వంశీ అనే వ్యక్తి గుట్కాను సరఫరా చేస్తున్నారన్న సమాచారం పోలీసులకు అందింది. వెంటనే వంశీకు చెందిన గోడౌన్‌పై దాడి చేశారు. అతని వద్దనున్న 17వేల150 గుట్కా పాకెట్స్ స్వాధీనం చేసుకొని, వంశీను అదుపులోకి తీసుకున్నారు. వంశీతోపాటూ ఆయనకు సరఫరా చేసి కృష్ణలంకకు చెందిన గోవింద్, చిట్టూరి పృధ్వీపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 270, 273, కోప్టా కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్ల విలువ సుమారుగా పది లక్షలు ఉంటుందని సీఐ చలపతిరావు వివరించారు.
బైట్2: హనీషా కోప్పరపు
Body:ప్లేస్: తాడిపత్రి, అనంతపురం
కిట్ నెంబర్: 759
7799077211
7093981598
Conclusion:తాడిపత్రి, అనంతపురం జిల్లా