కృష్ణా జిల్లా కైకలూరు మార్కెట్‌యార్డు వద్ద పోలీసులు నిర్వహించిన సోదాల్లో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పట్టుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి వద్ద నుంచి మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సిఐ వైవియల్ నాయుడు తెలిపారు.
ఇదీ చదవండీ...'వ్యవసాయ చట్టాలతో రైతులకు ఒరిగేదేమి లేదు'