కృష్ణాజిల్లా నాగాయలంక మండలం ఎదురుమొండి దీవుల్లో 20లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశారు. 500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు నాగాయలంక పోలీస్ స్టేషన్ ఎస్సై కే.శ్రీనివాస్ తెలిపారు. ఇద్దరిని రిమాండ్ నిమిత్తం అవనిగడ్డ కోర్టుకు పంపినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి