ETV Bharat / state

PETROL: ఆకాశమే హద్దుగా పెట్రో ధరలు.. కేంద్రంపై ప్రజాగ్రహం - TS PETROL : ఆకాశమే హద్దుగా పెట్రో ధరలు.. కేంద్రంపై ప్రజాగ్రహం

ఓ వైపు లాక్​డౌన్ విధింపుతో ఉపాధి కోల్పోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే మరోవైపు కేంద్ర సర్కార్ సామాన్యుడిపై పెట్రో ఛార్జీల రూపంలో గుదిబండ మోపుతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో లీటర్​ పెట్రోల్ ధర.100 దాటింది. ఈ మేరకు ప్రజలు నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

TS PETROL : ఆకాశమే హద్దుగా పెట్రో ధరలు.. కేంద్రంపై ప్రజాగ్రహం
TS PETROL : ఆకాశమే హద్దుగా పెట్రో ధరలు.. కేంద్రంపై ప్రజాగ్రహం
author img

By

Published : Jun 4, 2021, 8:04 PM IST

రాష్ట్రంలోని ఐదు జిల్లాలో పెట్రోల్ ధరలు(Petrol Price) రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. నిజామాబాద్. ఆదిలాబాద్, గద్వాల్, ఆసిఫాబాద్, నిర్మల్​ జిల్లాల్లో పెట్రోల్ ధర వంద రూపాయలు దాటింది.

పెట్రో వడ్డనపై ప్రజాగ్రహం..

పెట్రోల్ ధర(Petrol Price) రూ. వంద దాటడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు లాక్​డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతుంటే... కేంద్రం పెట్రో భారం మోపడం దారుణమన్నారు.

ఆయా జిల్లాల్లో పెట్రోల్ ధరలు (Petrol Price) :

జిల్లా పేరుపెట్రోల్ ధర(లీ.కు)
నిజామాబాద్రూ.100.17
ఆదిలాబాద్‌రూ.100.45
గద్వాల్‌లో రూ.100.45
ఆసిఫాబాద్ రూ.100.11
నిర్మల్‌లో రూ.100.03

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.