ETV Bharat / state

''రాష్ట్ర సమాచార కమిషనర్ నియామకం చెల్లదు'' - COMMISIONER

ఇటీవలే రాష్ట్ర సమాచార కమిషనర్​గా ఐలాపురం రాజా నియమితులయ్యారు. వ్యాపారస్థుడైన ఆయనను ఈ పదవికి నియమించడం చట్ట వ్యతిరేకమని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

హైకోర్టు
author img

By

Published : May 15, 2019, 9:59 PM IST

పిటిషనర్ తరఫు న్యాయవాది

రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్​గా ఐలాపురం రాజా నియామకం వివాదాస్పదమైంది. ఆయన నియామకం చెల్లదంటూ జన చైతన్యవేదిక అధ్యక్షులు లక్ష్మారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెక్షన్ 50 లోని క్లాజ్ 3 నిబంధనలు ఉల్లంఘించి ఐలాపురం రాజాని నియమించారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. సెక్షన్ 15 క్లాజ్ 6 ప్రకారం సమాచార కమిషనర్ గా వ్యాపారస్థుల్ని నియమించకూడదని చట్టంలో స్పష్టంగా ఉందని తెలిపారు. ఐలాపురం రాజా నియామకాన్ని రద్దుచేయాలని విన్నవించారు. వాదనలు విన్న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణను ఈ నెల 29 కి వాయిదా వేసింది. అదే రోజున కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: FILE, Hebei, China - 16th June 2018
Beijing International Airport - 16th June, 2018
1. 00:00 Various Coleman being welcomed at the airport
Beijing Dongba Soccer Training base - 18th June, 2018
3. 00:22 Various Coleman and players training
SOURCE: SNTV/Hebei Fortune FC
DUR: 01:19
STORYLINE:
Former Sunderland and Wales head coach Chris Coleman has been sacked by Chinese Super League side Hebei China Fortune, the club announced on Wednesday.
In a statement, Hebei thanked Coleman for his effort and contributions and wished him well in the future.
The 48-year-old Welshman took the helm of Hebei last June, replacing current West Ham boss Manuel Pellegrini.
But Hebei struggled under Coleman this season and currently sit second to last in the CSL on five points with just one league win and two draws against six defeats.
   
Assistant coach Xie Feng will take over as caretaker manager. .
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.