కృష్ణా జిల్లా అవనిగడ్డ తహసీల్దారుకు... తెదేపా నేతలు స్పందన కార్యక్రమంలో అర్జీ పెట్టారు. వైకాపా ప్రభుత్వ పాలన తీరుపై ఫిర్యాదు చేశారు. ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోందని.. ఇసుక, మద్యం కుంభకోణాలపై దర్యాప్తు చేయించాలని ఉన్నతాధికారులకు తెదేపా నేతలు దరఖాస్తు చేశారు.
ఇదీ చదవండి:
కాళ్లావేళ్లా పడితే వైకాపాలో చేరా.. నాకు నేనుగా వెళ్లలేదు: రఘురామకృష్ణరాజు