ETV Bharat / state

సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకున్న పేర్ని నాని - perni nani

కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంత్రి పేర్ని నాని దర్శించుకున్నారు.

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకున్న పేర్ని నాని
author img

By

Published : Aug 1, 2019, 10:49 AM IST

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకున్న పేర్ని నాని

కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామంలో శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్‌బాబు, వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదీ చదవండి... అమానుషం: చిన్నారిపై అత్యాచారం.. తల నరికివేత

Intro:AP_RJY_97_01_GODAVARI FLOOD _CONTINUE_AVB_AP10166
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది .స్థానిక పుష్కర్ ఘాట్, కోటిలింగాల ఘాట్ల వద్ద వరద నీరు ఘాట్లను తాకుతూ ప్రవహిస్తుంది .దీంతో వీక్షకులు చాలా ఉత్సాహంగా వీక్షిస్తున్నారు. అయితే బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో వరద నీరు తగ్గుముఖం పట్టిందని జన జలవనరుల శాఖ అధికారులు పేర్కొన్నారు. గాని దానికి భిన్నంగా రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ఉరకలేస్తుంది. అయితే జలవనరుల శాఖ అధికారులు ఈరోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 9.90 అడుగులు నీటి మట్టం చేరింది. సుమారు 8 లక్షలపైగా క్యూసెక్కుల వరద నీరు ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్దకు చేరుకుంటుంది. డెల్టా పంట కాలువలకు 11 వేలు క్యూసెక్కుల నీరు వదులుతూ ఉండగా, బ్యారేజ్ నుంచి సముద్రంలోకి 7.85 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.

Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం

Conclusion:7993300498

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.