ETV Bharat / state

అధికారులు పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించరూ..! - state wise sanitation problems in ap

కృష్ణా జిల్లా నందిగామలో మురుగునీటితో స్థానికులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇళ్ల మధ్య నీరు నిల్వ ఉండడం వల్ల దోమలతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులు పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించరూ..!
అధికారులు పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించరూ..!
author img

By

Published : Dec 2, 2019, 12:19 PM IST

ఇళ్ల మధ్య మురుగు నీటి నిల్వతో ప్రజల అవస్థలు

కృష్ణా జిల్లా నందిగామ మున్సిపాలిటీ పరిధిలో మురుగు నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారిశుద్ధ్య పనుల నిమిత్తం ప్రతీ నెల అధికారులు రూ.15 లక్షలు ఖర్చు చేస్తున్నా మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. దీని వల్ల ఇళ్ల మధ్య దోమలు వృద్ధి అనారోగ్యానికి గురవుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి:

విషాదం: పిల్లలకు విషమిచ్చింది...తానూ తాగింది

Intro:nandiama

Body:muncipalitylo

Conclusion:murgusamsya కృష్ణాజిల్లా నందిగామ మున్సిపాలిటీలో మురుగు నీటి సమస్య తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రతినెల పారిశుద్ధ్య పనుల నిమిత్తం ప్రతి నెల 15 లక్షల రూపాయలు మునిసిపాలిటీ అధికారులు ఖర్చు చేస్తున్న మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు దీంతో ప్రజలు లు ఇళ్ళ మధ్య నిలబడి ఉండటంతో ముక్కు మూసుకో వలసి వస్తుంది దీంతో దోమలు వృద్ధి చెంది ప్రజల అనారోగ్యానికి గురి చేస్తున్నాయని ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మురుగు నీరు నిలబడకుండా చర్యలు తీసుకోవాలని నందిగామ వాసులు కోరుతున్నారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.