పీఆర్సీ, సీపీఎస్ రద్దు సహా ఇతర డిమాండ్లపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఆందోళన బాట పట్టారు. విజయవాడ ధర్నాచౌక్‌లో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన చేపట్టారు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు సహా.. విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు ఆందోళన చేసే పరిస్థితికి వచ్చారంటే ప్రభుత్వం సిగ్గుపడాలని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు.
MLC'S PROTEST: విజయవాడ ధర్నాచౌక్‌లో పీడీఎఫ్ ఎమ్మెల్సీల ఆందోళన - prc, cps
విజయవాడ ధర్నాచౌక్‌లో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. పీఆర్సీ, సీపీఎస్ రద్దులతో పాటు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
విజయవాడ ధర్నాచౌక్‌లో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆందోళన