ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నేతలతో జనసేనాని సమావేశం కానున్నారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ చేరుకున్నారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు పవన్‌కు ఘనంగా స్వాగతం పలికారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమికి కారణాలు, జనంలోకి ఎలా వెళ్లాలి, పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికలపై నేతలతో చర్చించనున్నారు.
కృష్ణా, పశ్చిమ నేతలతో జనసేనాని - meets
పార్టీ నేతలు, కార్యకర్తలతో పవన్ సమావేశంకానున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.
విజయవాడ చేరుకున్న జనసేనాని
ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నేతలతో జనసేనాని సమావేశం కానున్నారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ చేరుకున్నారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు పవన్‌కు ఘనంగా స్వాగతం పలికారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమికి కారణాలు, జనంలోకి ఎలా వెళ్లాలి, పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికలపై నేతలతో చర్చించనున్నారు.
Intro:విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ప్రోటో స్పీకర్గా అవకాశం దక్కనుంది సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆయనకు సమాచారం వచ్చింది
Body:ఫోటో స్పీకర్ గా తనను నియమిస్తూ సమాచారం వచ్చిందని ఎమ్మెల్యే చిన్నప్ప నాయుడు తెలిపారు ఇది తన అరుదైన అవకాశం గా భావిస్తున్నట్లు వెల్లడించారు
Conclusion:రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయడం గొప్ప అవకాశం గా భావిస్తున్నట్లు తెలిపారు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి పార్టీ వర్గాల నుంచి కూడా తనకు స్పీకర్గా నిర్మిస్తున్నట్లు సమాచారం వచ్చిందని వెల్లడించారు