ETV Bharat / state

కృష్ణమ్మ వరదతో నిలిచిన నిత్యహారతి

కృష్ణా నదికి భారీ వరద వస్తున్న కారణంగా.. ఇబ్రహీంపట్నం పరిధిలోని పవిత్రసంగమం వద్ద అధికారులు అప్రమత్తమయ్యారు. నిత్య హారతి నిలిపివేశారు.

పవిత్ర సంగమం
author img

By

Published : Aug 13, 2019, 9:53 PM IST

కృష్ణమ్మ వరదతో నిలిచిన నిత్యహారతి

కృష్ణా నదిలో భారీ వరద వల్ల ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం నిత్యహారతి కార్యక్రమాన్ని నిలిపేశారు. ప్రతిరోజు ఇచ్చే నవ హారతులను ఈరోజు నిలిపివేశారు. వరద ఉధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో హారతులు ఇచ్చే ఫంటును అక్కడి నుంచి పక్కకు జరిపారు.

కృష్ణమ్మ వరదతో నిలిచిన నిత్యహారతి

కృష్ణా నదిలో భారీ వరద వల్ల ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం నిత్యహారతి కార్యక్రమాన్ని నిలిపేశారు. ప్రతిరోజు ఇచ్చే నవ హారతులను ఈరోజు నిలిపివేశారు. వరద ఉధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో హారతులు ఇచ్చే ఫంటును అక్కడి నుంచి పక్కకు జరిపారు.

ఇది కూడా చదవండి

ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు ప్రారంభం

Intro:ap_gnt_51_13_gandhi_raka_AP10117 జాతిపిత గాంధీ జి జి 1933 డు డిసెంబర్ 23వ తేదీన పొన్నూరు మండలం లో పలు ప్రాంతాల్లో పర్యటించారు ఆయన శిష్యుడు మంగళగిరి పర్వత దాసు ఆధ్వర్యంలో నిడుబ్రోలు రైల్వే స్టేషన్ నుంచి ఆలూరు గ్రామం మీదుగా తాళ్లపల్లి చేరుకున్నారు అక్కడ స్వాతంత్ర సమరం పై స్థానికులు ఉద్దేశించి మాట్లాడారు అనంతరం కత్తిపూడి గ్రామం మీదుగా పొన్నూరు చేరుకున్నారు


Body:అక్కడ అ గాంధీజీ సమకాలికులు అయిన ఎన్.జి.రంగా స్థాపించిన రాజకీయ పాఠశాలను ఆయన ప్రారంభించారు ఆయన జ్ఞాపకార్థం తాసిల్దార్ కార్యాలయం వద్ద గ్రూపు దేవాలయాల వద్ద గాంధీజీకి గుడులు కట్టి పూజలు నిర్వహించారు ఆయన సందేశం అందుకున్న పలువురు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని చురుకుగా పని చేశారు


Conclusion:రిపోర్టర్ నాగరాజు పొన్నూరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.