ఇవీ కూడా చదవండి...
'ఎన్నికుట్రలు చేసినా విజయాన్ని అడ్డుకోలేరు' -కల్పన - nomination
పామర్రు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన నామినేషన్ దాఖలు చేశారు. అవినీతికి... అభివృద్ధికి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
పామర్రు తెదేపా అభ్యర్థి ఉప్పులేటి కల్పన నామినేషన్ దాఖలు
కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరాగా... ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికలు అవినీతికి, అభివృద్ధికి మధ్య జరుగుతున్నాయని కల్పన పేర్కొన్నారు. నియోజకవర్గంలోతమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే... మరోసారి తనకు అధికారం దక్కిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా... పామర్రులో తన విజయాన్ని అడ్డుకోలేరని పేర్కొన్నారు.
ఇవీ కూడా చదవండి...
New Delhi, Mar 20 (ANI): The National Mission for Clean Ganga (NMCG) launched a drive to clean ghats of Yamuna River in New Delhi. It aims to increase public awareness and increase people's participation to rejuvenate the river. Volunteers and members of Delhi Jal Board and NMCG took the initiative to clean the Ghats. These efforts by NMCG are paying dividends as public participation is increasing day by day. The move has come in a bid to control the pollution-levels in the river Yamuna. These projects are being anchored by the NMCG as part of the Namami Gange programme. The Yamuna river flows through New Delhi can be often seen covered under thick, detergent-like foam. The NMCG initiative to clean the Ghats has a two-pronged approach of spreading awareness and local involvement in cleaning the Ghats.
Last Updated : Mar 21, 2019, 6:56 PM IST