ETV Bharat / state

పేదలకు కూరగాయలు పంపిణీ చేసిన పామర్రు ఎమ్మెల్యే

లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలు, కూలీలు, వలస కార్మికులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థను గమనించిన కొందరు దాతలు ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. తమ వంతు సహాయం చేస్తూ అన్నార్తులకు అండగా నిలుస్తున్నారు.

pamarru MLA, who distributed vegetables to the poor
పేదలకు కూరగాయలు పంపిణీ చేసిన పామర్రు ఎమ్మెల్యే
author img

By

Published : Apr 13, 2020, 12:44 PM IST

కృష్ణా జిల్లా పామర్రులో లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ కూరగాయలు పంపిణీ చేశారు. తన సొంత నిధులతో సుమారు 500 మంది పేదలకు సహాయం చేశారు. పెదపారుపూడి మండలం వెంట్రప్రగడలో మానవ హక్కుల సంఘం సభ్యులు వంద కుటుంబాలకు నిత్యావసర సరకులతో పాటు కూరగాయలు పంపిణీ చేశారు.

ఇదీచదవండి.

ఎస్‌ఈసీ రమేశ్‌ తొలగింపుపై హైకోర్టులో కామినేని శ్రీనివాస్​ పిల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.