ETV Bharat / state

మోడల్ పోలీస్ స్టేషన్​కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

కృష్ణాజిల్లా పెదపారుపూడిలో మోడల్ పోలీస్ స్టేషన్​కు ఎమ్మెల్యే అనిల్ కుమార్ భూమి పూజ చేశారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మోడల్ పోలీస్ స్టేషన్లు నిర్మిస్తున్నామని ఎస్పీ రవీంద్రనాథ్ తెలిపారు.

author img

By

Published : Aug 14, 2020, 3:07 PM IST

pamarru mla foundation stone to krishna dst pedaparupudi model police station

కృష్ణాజిల్లా పెదపారుపూడిలో నూతనంగా నిర్మించనున్న మోడల్ పోలీస్ స్టేషన్​కు పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్, జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు భూమి పూజ చేశారు. మెగా ఇంజినీరింగ్ సంస్థ ఈ భవానాన్ని పుర్తిచేయనుంది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో మోడల్ పోలీసు స్టేషన్లు నిర్మించనున్నామని ఎస్పీ తెలిపారు.

ఇదీ చూడండి

తూర్పుగోదావరి: వదలని వాన... పోటెత్తుతున్న వరద

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.