ETV Bharat / state

విజయవాడ వాసులకు.. అందుబాటులోకి పేజ్ 3 సెలూన్ - vijayawada

విలాసవంతమైన సౌకర్యాలు కలిగిన పేజ్ 3 బ్యూటీ సెలూన్​.. విజయవాడ వాసులకు అందుబాటులోకి వచ్చింది.

నవ్యంధ్ర వాసులకు సేవలందించనున్న పేజ్ 3 సెలూన్
author img

By

Published : Jul 19, 2019, 4:22 AM IST

నవ్యంధ్ర వాసులకు సేవలందించనున్న పేజ్ 3 సెలూన్

మెట్రో నగరాల్లో మాత్రమే కనిపించే విలాసవంతమైన పేజ్ 3 సెలూన్... నవ్యాంధ్ర రాజధానిలో కొలువుదీరింది. "సెలూన్ టు ది స్టార్స్" అనే ట్యాగ్ లైన్​తో విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని లబ్బీపేటలో ఏర్పాటు చేశారు. ఈ సెలూన్​లో మగువల మనసు దోచే పట్టు చీరలు, ఫ్యాన్సీ లెహంగాస్​ కలిగిన కల్పవృక్ష షోరూమ్ సైతం ఉంది. సెలూన్​ను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గురువారం రాత్రి ప్రారంభించారు. అతిథులుగా చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి, స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తెదేపా నేత గద్దె అనురాధ అతిథులుగా పాల్గొన్నారు. అందుబాటు ధరల్లోనే అధునాతన సేవలు అందించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చదవండి : ప్రకృతి అందాలకు నిలయం.. ఈ గోకాక్​ జలపాతం

Intro:ap_vzm_36_18_ncc_sikshanaku_ampikalu_avb_vis_biytes_ap10085 ఉరుములతో కూడిన వర్షం పడడంతో జనం కాస్త ఊరట చెందారు

Body:విజయనగరం జిల్లా పార్వతీపురంలో లో ఉరుములు తో కూడిన వర్షం వాతావరణం చల్లబడింది 4 30 గంటలకు ప్రారంభమైన వర్షం 5 గంటల వరకు చివరగా కురిసింది ఉరుములు మెరుపులు వసంత భయపెట్టిన వాతావరణం చల్లబడడంతో పాటు ఆకుమడి లకు ఈ వర్షం ఉపకరిస్తుందని ఊరట చెందుతారు ఉదయం నుంచి వేడి వాతావరణంలో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు సాయంత్రానికి పరిసరాలు చల్లబడడంతో కాస్త ఊరట చెందారు పాఠశాల విడిచి పెట్టే సమయంలో వర్షం పడడంతో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఎందుకు ఇబ్బంది పడ్డారు

Conclusion:వర్షం పడటంతో తడిసిన పరిసరాలు కురుస్తున్న వర్షం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.