ETV Bharat / state

సేంద్రీయ బెల్లం... ఆరోగ్యం పదిలం..! - నూజివీడులో సేంద్రీయ బెల్లం తయారీ వార్తలు

ప్రకృతి సేద్యం... ఇప్పుడు అందరి నోట వినబడుతున్న మాట. చాలామంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ఎరువులు, రసాయనిక మందులు వాడకుండా పంటలు పండిస్తున్నారు. అదీఇదీ అని కాకుండా... అన్ని పంటలూ సేంద్రీయ పద్ధతిలో పండించేందుకు మొగ్గు చూపుతున్నారు. కృష్ణా జిల్లా నూజివీడులో ప్రకృతి సేద్యంతో చెరకు పండిస్తూ... దానితో బెల్లం తయారుచేస్తూ లాభాలు గడిస్తున్నాడో రైతు.

సేంద్రీయ బెల్లం తయారీ
author img

By

Published : Nov 20, 2019, 7:48 PM IST

సేంద్రీయ బెల్లం తయారీ

కృష్ణా జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడికి చెందిన రైతు కంభంపాటి సత్యనారాయణ. ప్రకృతి సేద్యం ద్వారా చెరకు పండిస్తూ... బెల్లం తయారుచేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. మొదట్లో రసాయనిక ఎరువులు ఉపయోగించి చెరకు పండించి నష్టాల బారిన పడ్డాడు సత్యనారాయణ. గతేడాది నుంచి సేంద్రీయ పద్ధతిలో పంట పండిస్తూ... బెల్లం తయారుచేసి లాభాలబాట పట్టారు. ఎలాంటి రసాయనాల్లేకుండా తయారుచేసిన బెల్లానికి... మంచి గిరాకీ ఉంది.

ఈ ఏడాది రెండెకరాల్లో చెరకు సాగుచేసి... బెల్లం తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే... విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ వ్యాపారుల నుంచి తనకు ఆర్డర్లు వచ్చాయని సత్యనారాయణ చెబుతున్నాడు. సరైన దిగుబడి లేక... మార్కెట్లో గిట్టుబాటు ధర లభించక... ప్రకృతి సహకరించక... వ్యవసాయం గుదిబండగా మారుతున్న ఈ రోజుల్లో... సేంద్రీయ పద్ధతిలో సాగుచేస్తూ... లాభాల పంట పండిస్తున్నారు సత్యనారాయణ.

ఇవీ చదవండి..

సాయి ఎగరేసే కీర్తి పతాకం... చిన్నబోయె కాంగ్రీ పర్వతం

Intro:ap_vja_16_18_jk_bellam_labham_pkg_ap10122 కృష్ణాజిల్లా నూజివీడు బెల్లం తయారీ తో లాభాలు అర్ధిస్తున్నా పల్లెర్లమూడి రైతు గో ఆధారిత సేంద్రీయ పద్ధతిలో చెరకు సాగు వినూత్నంగా ఆలోచించి చెరకు పంటను సాగు చేయడమే కాకుండా దాని నుంచి తానే బెల్లం తయారు చేస్తూ లాభాలు అర్దిస్తున్నారు. నూజివీడు మండలం లోని పల్లెర్లమూడి కి చెందిన రైతు
కంభంపాటి సత్యనారాయణ గో ఆధారిత ప్రకృతి సేద్యం ద్వారా చెరుకు సాగు చేయడం తో తయారు చేస్తున్న బెల్లం కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది నష్టాలతో ప్రారంభమైన....... గత కొన్నేళ్లుగా కంభంపాటి సత్యనారాయణ గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాడు 2012లో చెరుకు పంట సాగు చేసి బెల్లం తయారు చేయగా నష్టాలు వచ్చాయి దీంతో అప్పట్లో మానివేసిన సత్యనారాయణ 2018 నుంచి బెల్లం తయారీకి ఉపక్రమించాడు గతేడాది ఎకరం పొలంలో చెరుకును సాగు చేసి దాని నుంచి బెల్లం తయారు చేయగా 3.5 టన్నుల ఉత్పత్తి వచ్చింది దీంతో టన్ను రూ 75 వేల లెక్కన విక్రయించాడు ఖర్చు రూ రెండు లక్షలు అయినప్పటికీ లాభం వచ్చింది రాష్ట్రంలో ప్రకృతి సేద్యం ద్వారా పండించిన వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించి దుకాణాల వారు ఈయన దగ్గర కొనుగోలు చేసేవారు ప్రకృతి సేద్యం ద్వారా పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుండడంతో ఈయన ఎలాంటి రసాయనాలు వాడకుండా చేసిన బెల్లం కు మంచి డిమాండ్ నెలకొంది ఈ ఏడాది రెండు ఎకరాల్లో సాగు..... గతేడాది ఎకరంలో సాగు చేసిన నేపథ్యంలో లాభాలు రావడంతో సత్యనారాయణ ఈ ఏడాది రెండు ఎకరాల్లో చెరకు పంటను సాగు చేశాడు కో- 419 వెరైటీని సాగు చేసిన ఈయన గత వారం రోజులుగా బెల్లం తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాడు పంట నాటిన 12 నెలల నుంచి బెల్లం తయారు చేస్తాడు రెండు ఎకరాల్లో కలిపి కనీసం ఏడు టన్నుల దిగుబడి వస్తుందని ఆశాభావం తో ఉన్నాడు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తూ పండి స్తున్నాను అదే చెరుకు మంచి ఎలాంటి రసాయనాలు కలపకుండా బెల్లం తయారు చేస్తున్నాను గతేడాది నుంచి బెల్లం తయారు చేస్తూ ఉండగా ఈ బెల్లానికి మంచి డిమాండ్ వచ్చింది ఈ ఏడాది కూడా హైదరాబాద్ విజయవాడ గుంటూరు కు చెందిన వ్యాపారులు ఇప్పటికే సంప్రదించి ఆర్డర్లో బుక్ చేసుకున్నారని తెలియజేశారు బైట్స్ 1) కంభంపాటి సత్యనారాయణ బెల్లం తయారు చేసే రైతు 2) బెల్లం తయారుచేసే కూలి ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు 810 ఫోన్ నెంబర్ 8008020314)

Body: బెల్లం తయారీ

Conclusion:గో ఆధారిత బెల్లం తయారీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.