నూడిల్స్ బండి దగ్గర వివాదం..ఓ వ్యక్తిపై మరొకరు కత్తితో దాడి - Attack with a sword
నూడిల్స్ బండి దగ్గర తలెత్తిన వివాదంలో ఓ వ్యక్తి మరో వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో చోటు చేసుకుంది. ఈ దాడిలో ప్రసాద్ అనే తీవ్రంగా గాయాలపాలయ్యాడు
attack-with-a-sword-issue-of-fastfood-center-
Intro:14
Body:14
Conclusion:శ్రీశైలం జలాశయం వరద ప్రవాహం జలకళ సంతరించుకుంది పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలానికి 2.83 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతుంది. శ్రీశైలం ఆనకట్ట 8 గేట్లను పైకెత్తి 2.90 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ నీటిని విడుదల చేస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2400 క్యూసెక్కులు, హంద్రీ-నీవాకు 2026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 28,500 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. కుడి , ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ప్రస్తుత శ్రీశైల జలాశయం నీటిమట్టం 884.70 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 213 టీఎంసీలుగా నమోదైంది.
బైట్ : చంద్రశేఖర్ రావు, ఎస్. ఈ, శ్రీశైలం ఆనకట్ట.