కృష్ణా జిల్లా నూజివీడులో ఓ వృద్ధుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. పట్టణంలోని కొప్పులపేటకు చెందిన గోపాలరావు మృతదేహం తిరువూరు రోడ్డులోని ఓ పెట్రోల్ బంకు సమీపంలో లభించింది. అతనికి మతిస్తిమితం సరిగ్గా లేదని కుటుంబసభ్యులు చెప్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి..