కృష్ణా జిల్లాలో పోలవరం కాలువలో దూకి ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గన్నవరం మండలం వీరపనేనిగూడెం సమీపంలో పోలవరం కాలువ వద్ద సంఘటన జరిగింది. వృద్ధుడి కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమయింది. మృతుడు ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
ఇవీ చదవండి: కనకదుర్గ పైవంతెన మీద రోడ్డు ప్రమాదం