ETV Bharat / state

ప్రభుత్వ అతిథిగృహంలో మద్యం సేవించి.. అధికారుల చిందులు - krishna district latest news

కృష్ణా జిల్లా నూజివీడు ప్రభుత్వ అతిథిగృహంలో అధికారుల మద్యం సేవించి.. చిందులు వేశారు. గుత్తేదారులతో కలిసి చిందులేస్తూ.. మీడియాకు చిక్కారు.

liquor
liquor
author img

By

Published : Mar 17, 2022, 4:54 AM IST

Updated : Mar 17, 2022, 5:46 AM IST

ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో మద్యం సేవిస్తూ అధికారులు మీడియాకు అడ్డంగా చిక్కారు. నూజివీడు పంచాయతీరాజ్ కార్యాలయ విశ్రాంతి భవనాన్ని... అసాంఘిక కార్యాకలపాలకు డివిజనల్ పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ , సాంఘీక సంక్షేమ శాఖ ఈఈ వినియోగించారు. కాంట్రాక్టర్లతో కుమ్మకై ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో మద్యం సేవిస్తూ చిందులేశారు. విశ్రాంతి భవనంను విలాసభవనంగా మార్చి ప్రభుత్వ అధికారులు మత్తులో జోగారు. నూజివీడు పంచాయతీ రాజ్, ఆర్​ అండ్‌ బీ, ఇరిగేషన్ శాఖలకు చెందిన అతిథిగృహాన్ని రెస్టారెంట్ గా మార్చేస్తున్నారు.

ప్రభుత్వ అతిథిగృహంలో మద్యం సేవించి.. అధికారుల చిందులు

ఇదీ చదవండి :టికెట్ల కోసం థియేటర్‌ యాజమాన్యాలే లేఖ అడిగారు: విజయవాడ మేయర్‌ భాగ్యలక్ష్మి

Last Updated : Mar 17, 2022, 5:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.