ETV Bharat / state

గరికపాడు చెక్​పోస్టు వద్ద అధికారుల తనిఖీలు - garikapadu chekpost news

కృష్ణా జిల్లా జాతీయ రహదారిలో గరికపాడు చెక్​పోస్టు వద్ద అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. అత్యవసరమైన వాటిని మాత్రమే అనుమతిస్తూ... మిగిలిన వాటిని నిలిపివేస్తున్నారు.

Officers checks at Garikapadu check post in eastgodavari district
గరికపాడు చెక్​పోస్టు వద్ద అధికారుల తనిఖీలు
author img

By

Published : May 10, 2020, 11:14 PM IST

కృష్ణా జిల్లాలో గరికపాడు చెక్​పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు. తెలంగాణ నుంచి అనుమతులతో వచ్చే వాహనాల్లో సైతం వైద్యపరమైన అత్యవసరమైన వాటినే అనుమతిస్తూ మిగిలిన వాటిని వెనక్కి పంపుతున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారి వాహనాలపై 'R' అనే అక్షరంతో గుర్తు వేస్తున్నారు. తెలంగాణ నుంచి గుంటూరు వైపు వెళ్లే వాహనాలను విజయవాడ వైపు మళ్లించడంతో ఇక్కడ వాహనాల రద్దీ మరింత పెరుగింది.

ఇదీ చదవండి..

జీవో​ 3పై తెలంగాణతో సమన్వయం చేసుకోండి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.