ETV Bharat / state

ఓ వైపు వరదలు... మరోవైపు తాగునీటి వెతలు - నూజివీడు

ఒకపక్క వరదలతో ఊళ్లు మునిగిపోతున్నాయి. మరోపక్క తాగునీరు లేక ప్రజలు విలవిల్లాడుతున్నారు. కృష్ణా జిల్లా నూజివీడులో గుక్కెడు నీరు దొరక్క ప్రజలు అవస్థలు పడుతున్నారు.

వరదతో విలవిలా.. తాగునీటికి కటకట
author img

By

Published : Aug 20, 2019, 9:46 AM IST

వరదతో విలవిలా.. తాగునీటికి కటకట

కృష్ణా జిల్లా నూజివీడులో తాగునీరు లేక జనం అల్లాడిపోతున్నారు. ఐదు రోజులుగా మున్సిపాలిటీ వారు ట్యాంకర్లతో అందించే నీరు రావడం లేదు. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ కొళాయిలు పనిచేయట్లేదు. అప్పుడప్పుడూ వచ్చే వాటర్ ట్యాంకర్ కోసం ప్రజలు బిందెలు, డ్రమ్ములు రోడ్డుమీద పెట్టి ఎదురుచూస్తున్నారు. అధికారులు సకాలంలో మంచినీరు సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చదవండి.. బడికి వెళ్లాలని తల్లి చెప్పినందుకు... కొడుకు బలవన్మరణం!

Intro:ప్రైవేటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పోటీలు రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడా జరగని విధంగా పూతలపట్టు మండలం తిప్పన పల్లి ప్రభుత్వ అ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తమ పాఠశాల పిల్లలతో విద్యా రంగంలో పోటీ పడడానికి ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను ఆహ్వానించింది ఇందుకు సంబంధించి చి బహిరంగంగా గా కరపత్రాలు ముద్రించి మండలం మొత్తం పంచిపెట్టారు ఎవరైనా సరే తమ పిల్లలతో పోటీపడి గెలిచిన వెళ్లాలని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యానికి సవాల్ విసిరారు ఇందులో భాగంగా ఆదివారం ముగ్గులు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ఈ పోటీలకు హాజరయ్యారు ఇందులో లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ముందడుగు లో నిలిచారు ఈ కార్యక్రమానికి ఎంఈవో కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను నిర్వహించారు ఈ పోటీలు ఉద్దేశించి ఎం ఈ ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రెడ్డి ఇ ఇ ఈ టి వి భరత్ మాట్లాడారు

Body:s.gurunath

Conclusion:puthalapatt
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.