నేటి ప్రధానవార్తలు : 05-04-2021 - న్యూస్ టుడే
.
నేటి ప్రధాన వార్తలు
- ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్దారులకు వేతన చెల్లింపులు
- తిరుపతిలో నారా లోకేశ్ ప్రచారం
- మాజీ ఉపప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి
- బ్యాంకులకు సెలవు
- నేడు భారత్కు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్
- నేషనల్ మారీటైమ్ డే
- సినీనటి రష్మిక మందనా, పూనమ్ బజ్వా పుట్టినరోజు