తౌక్టే ప్రభావిత రాష్ట్రాల్లో సహాయ చర్యల నిమిత్తం... జాతీయ విపత్తు బలగాలు తరలివెళ్లాయి. తౌక్టే తుపాను ఈ నెల 18న గుజరాత్ వద్ద తీరం దాటనుంది. వాతావరణ హెచ్చరికలు, కేంద్రం ఆదేశాలతో తుపాను ప్రభావిత రాష్ట్రం గుజరాత్‌కు 126 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం విజయవాడ నుంచి తరలివెళ్లింది.
వాయుసేన విమానంలో..
విపత్తు సమయంలో చేయాల్సిన సహాయక చర్యల సామగ్రితో బలగాలు బయలుదేరాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి మూడు ప్రత్యేక వాయుసేన విమానాల్లో వివిధ ప్రాంతాలకు తరలివెళ్లాయి.
ఇవీ చూడండి: