ETV Bharat / state

మణిక్రాంతి కుటుంబ సభ్యులకు నన్నపనేని పరామర్శ - paramarsha

ఇటీవల భర్త చేతిలో హత్యకు గురైన మణిక్రాంతి కుటుంబసభ్యులను మహిళా కమిషన్ మాజీ ఛైర్​పర్సన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు.

నన్నపనేని పరామర్శ
author img

By

Published : Aug 13, 2019, 10:59 PM IST

నన్నపనేని పరామర్శ

భార్యను కిరాతకంగా చంపిన భర్త ఉదంతంపై.. మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు ప్రకాష్.. నరరూప రాక్షసుడిగా మారి ఇలాంటి చర్యకు పాల్పడ్డాడని అన్నారు. బాధిత కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. నిందితుడిని వెంటనే పట్టుకుని తగిన శిక్ష విధించాలని పోలీసులను కోరారు. హోంమంత్రి సుచరిత బాధితులను కలవకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. హంతకుడి నుంచి కుటుంబీకులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి

ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు ప్రారంభం

Intro:FILENAME:AP_ONG_32_13_ACSSIDENT_AV_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPLEM, PRAKSHAM

శ్రీశైలం ఘాట్ లో రోడ్డు ప్రమాదం

ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీబస్౼బైక్ ఢీ కొని ఇద్దరు మృతి చెందిన సంఘటన శ్రీశైలం ఘాట్ రోడ్ లో చోటుచేసుకుంది. శ్రీశైలం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు శ్రీశైలం వైపు వెళ్తున్న బైక్ ప్రకాశం జిల్లా చింతల సమీపం లో ఢీ కొన్నాయి.ఈ ప్రమాదం లో ఇద్దరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రునికి పెద్ద దోర్నాల ఆసుపత్రి లో చికిత్స అందించారు.
Body:Kit nom 749Conclusion:9390663594
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.