ETV Bharat / state

'ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలి'

రాష్ట్రంలో రోజువారీగా కరోనా కేసులు పెరుగుతుండటంతో.. కృష్ణా జిల్లా మైలవరం పోలీసులు అవగాహన కల్పించారు. స్థానిక బోసుబొమ్మ సెంటర్ వద్ద.. మాస్కులు ధరించని వారిని గుర్తించి, ఇకపై మాస్కులు తప్పక ధరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

mylavaram police helds awareness programme on corona precautions
'ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలి'
author img

By

Published : Apr 14, 2021, 11:31 AM IST

కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాప్తి చెందుతుండటంతో.. ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులు ధరించాలని కృష్ణా జిల్లా మైలవరం పోలీసులు అవగాహన కల్పించారు. స్థానిక బోసుబొమ్మ సెంటర్ వద్ద ఫ్లకార్డులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

మాస్కులు ధరించని వారిని గుర్తించి.. ఇకపై మాస్కులు తప్పక ధరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కరోనా నివారణకు ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు సహకరించాలని, మాస్కులు ధరించకుండా బహిరంగంగా తిరిగితే జరిమానా విధిస్తామని సీఐ శ్రీను హెచ్చరించారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నా పరీక్షలు తక్కువే...

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.