విజయవాడలోని ఉయ్యూరు మండలం కాటూరులో ఓ వ్యక్తి పై కత్తితో దాడి జరిగింది. ఉయ్యూరుకు చెందిన పళ్ళెం గిరిబాబు, యార్లగడ్డ శ్రీనివాసరావుపై వ్యక్తిగత కక్ష లతో దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న ఉయ్యూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చికిత్స నిమిత్తం శ్రీనివాసరావును ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఇదీ చదవండి: ఆ కానిస్టేబుల్ ఇల్లే.. ఓ మ్యూజియం!