ETV Bharat / state

పోలంపల్లి మున్నేరు డ్యామ్ కాలువ నీరు విడుదల.. - krishna

రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న మున్నేరు డ్యామ్ కాలువ నీటిని సామినేని ఉదయభాను విడుదల చేశారు. దీంతో రైతులు తమ పంటకు నీరందుతుందని సంతోషిస్తున్నారు.

మున్నేరు డ్యామ్ కాలువ నీరు విడుదల..
author img

By

Published : Aug 4, 2019, 7:29 AM IST

కృష్ణాజిల్లా వత్సవాయి మండలంలోని పోలంపల్లి మున్నేరు డ్యామ్ కాలువ నుంచి రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను నీటిని విడుదల చేశారు. పెంటేలవారి గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా పంటసాగుకు నీటిని విడుదల చేయగా రైతులకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమంలో వైస్​ఆర్​సీపీ నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ఆహా..డుడుమ జలపాత ప్రాంతం అదిరిపోయింది!

AP_SKLM_03_03_GANDI_AV_AP10172 FROM:- CH.ESWARA RAO, SRIKAKULAM. S. RAVI KUMAR, EENADU CONTRIBUTOR, SANTABOMALI. AUG 03 ------------------------------------------------------------------------------- యాంకర్:- శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం శివరాంపురం గ్రామ సమీపంలోని చెరువుకు గండి పడింది. జగన్నాథపురం చెరువుకు గండి పడడంతో సంతబొమ్మాళి- పెద్దతుంగాం మీదుగా టెక్కలి వెళ్లే ప్రధాన రహదారి కోతకు గురైంది. దీంతో సమీప గ్రామాలవారు రెయ్యపేట నుంచి తాళ్లవలస మీదుగా ఐదు కిలోమీటర్లు దూరం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి పనులు చేపట్టాలని కోరుతున్నారు.....(Vis).

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.