విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. నరసాపురం నుంచి హైదరాబాద్‌కు రైలు నడపాలని ఆయన కోరారు. అంతరాష్ట్ర ప్రయాణ నిబంధనలు తొలగించినందున.. రైలు నడపాలని లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ వెళ్లేందుకు నరసాపురం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి అన్నారు.
ఇదీ చూడండి. అనంతపురం - న్యూదిల్లీ మధ్య కిసాన్ రైలు ప్రారంభం